Ayalaan Movie Telugu Version Postponed again: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా అక్కడ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. అయితే సంక్రాంతి సమయంలోనే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అప్పటికే నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కి ఉండడంతో స్క్రీన్స్ సర్దుబాటు…