Bigg boss 6: ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో యంగ్ అండ్ ఛార్మింగ్ శ్రీహాన్ ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో డీసెంట్ బిహేవియర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్ లో పాల్గొన్న సిరి హన్మంతు ప్రియుడిగా గుర్తింపు ఉన్న శ్రీహాన్ మంచి నటుడు కూడా. అతను నటించిన ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ 'ఆవారా జిందగి'.