20 Years Of Avunu Valliddaru Ista Paddaru: వైవిధ్యమైన చిత్రాలతో జనాన్ని విశేషంగా అలరించారు దర్శకుడు వంశీ. ఆయన సినిమాల జయాపజయాలతో అభిమానులకు సంబంధం లేదు. వంశీ నుండి ఓ సినిమా వస్తోందంటే ఆ రోజుల్లో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అభిమానులు ఆశించినట్టుగా కొన్నిసార్లు వారిని విశేషంగా అలరించేలా వంశీ చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ‘ఏప్రిల్ 1 విడుదల’ తరువాత వంశీ నుండి ఒక్క హిట్ మూవీ కూడా రాలేదు. వచ్చినవన్నీ అందరినీ…