Loose Motions: మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి కడుపు ఉబ్బరం లేదా విరోచనాల ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాము. అలాంటి సమయంలో తరచుగా నీరసంగా మారడం లాంటి లక్షణాలను కలిగి ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి లూజ్ మోషన్స్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఓసారి చూద్దాము.. ముందుగా ఈ లూజ్ మోషన్ రావడానికి గల కారణాలలో కొన్నిటిని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకడం…