జబర్దస్త్ కామెడీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్ గా బాగా పేరు తెచ్చుకోని కాస్త డబ్బులు కూడా తెచ్చుకున్న అవినాష్, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ స్టార్ మా ఛానెల్ కి షిఫ్ట్ అయిపోయాడు. 2021లో అనుజాని పెళ్లి చేసుకున్న అవినాష్… ఆడియన్స్ కి కూడా పరిచయం…