Avika Gor New movie titled as Ugly Story: లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందివ్వడంలో మొదటి వరుసలో ఉంటారని తెలిసిందే. సినిమా చూపిస్త మావ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్ సినిమాలను నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్…