Avika Gor: ‘ఉయ్యాలా జంపాలా’తో తెలుగు చలనచిత్ర రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన హీరోయిన్ అవికా గోర్. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికపై తన గురించి జరుగుతున్న ఒక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంతకీ ఆ ప్రచారం దేని గురించి జరుగుతుంది, ఆవిడ ఈ ప్రచారానికి ఏ విధంగా తెరదించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..! నిజానికి ఇటీవల అవికా గోర్…
చిన్నారి పెళ్లి కూతురు గా అభిమానుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించిన అవికా గోర్ వివాహబంధం లోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 30న, ఆమె తన ప్రియుడు మిళింద్ అద్వానీతో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవికా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.. “బాలిక నుంచి వధువు వరకూ” అనే క్యాప్షన్‌తో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read : Tere Ishk Mein :…
Avika Gor: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం హీరోయిన్స్ కు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు చేసి, మంచి విజయాలను అందుకొని, వేరే ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసి విమర్శలకు గురవుతున్నారు.