హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంఛైజీలో మూడో భాగం అవతార్ ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ను చాలా రోజుల కిందట రిలీజ్ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ట్రైలర్ వచ్చాక ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గిందట. జేమ్స్ కామెరూన్ అద్భుత ఆవిష్కరణ ‘అవతార్’ మొత్తం ఐదు భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలు అత్యధిక…
Avatar 3 : వరల్డ్ క్రేజియెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రాంఛైజ్ లో రెండు భాగాలు ఇప్పటికే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి.