డిసెంబర్ నెల వచ్చేసింది. ఈ ఏడాది అత్యంత భారీగా ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి ‘అవతార్ 3 – ఫైర్ అండ్ అష్’. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్ మూడో భాగం డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే ఆశ్చర్యకరంగా, భారత్‌లో ఈ సినిమాకు పూర్వ భాగాలతో పోలిస్తే అంతగా హైప్ కనిపించడం లేదు. ఈ తక్కువ బజ్ వెనుక ఉండే ప్రధాన కారణాం అవతార్ 1 – 2 ఇచ్చిన మిశ్రమ అనుభవం అని…