అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక…