టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమయిన ఒక అమ్మాయి..ఇప్పుడు హాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుసగా హాలీవుడ్ వెబ్ సిరీస్లలో మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తను మరెవరో కాదు.. అవంతిక వందనపు. అక్కడ వరుస సిరీస్ లు సినిమాలతో బిజీ అయిన అవంతిక.. మొదటిసారి తెలుగు ప్రేక్షకులతో ముచ్చటించడానికి సిద్ధమయ్యింది. కొన్నాళ్ల క్రితం మొదటిసారి ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.‘ప్రేమమ్’, ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన…
Sobhita Dhulipala: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లాస్ట్ లో ఉంటారు అనేది ఎవరు అంచనా వేయలేరు. ఒక్క సినిమా చేసి స్టార్స్ అయినా వారు ఉన్నారు. ఒక్క ప్లాప్ ఇచ్చి లాస్ట్ కు వెళ్లిన వారు ఉన్నారు. ఒక భాషలో విజయాలు అందుకొని వారు వేరే భాషకు వెళ్లి స్టార్స్ అయిన వారు ఉన్నారు.
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. తన క్యూట్ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా హాలీవుడ్లో కనిపించి అవంతిక అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే ‘మీన్ గర్ల్స్’ అనే సిరీస్ లో కనిపించి హాలీవుడ్ లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్లో…
అవంతిక వందనపు… ప్రెజెంట్ హాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ నేమ్. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ కూడా అవంతిక వందనపు ఫోటోస్ అండ్ వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించిన అవంతికని చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ 18 ఏళ్ల అమ్మాయి నెక్స్ట్ బిగ్ థింగ్స్ అవుతుందంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం… ఈ…