Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ, భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రభుత్వం నుంచి భారీ ఆశలు పెట్టుకుంది. గత ఏడాది అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణలు ఆటో రంగానికి గణనీయమైన ఊతమిచ్చిన నేపథ్యంలో, ఈసారి బడ్జెట్‌లో మరింత స్థిరమైన విధానాలు, పన్ను ఉపశమనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ప్రోత్సాహకాలు అందిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదవ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు…