Youth Attacks Auto Driver: దారుణం.. ఆటో డ్రైవర్ పై కర్రతో పదే పదే దాడి చేసిన యువకుడు..
- ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని మావానాలో ఘటన
- షారుఖ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సజ్జాదుద్దీన్ వాగ్వాదం
- ఆటో డ్రైవర్‌పై కర్రతో పదే పదే దాడి చేసిన యువకుడు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక యువకుడు కర్రతో ఆటో డ్రైవర్ పై పదే పదే దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. డ్రైవర్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి యువకుడు మాత్రం దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షారుఖ్ అనే యువకుడు ఆటో డ్రైవర్ సజ్జాదుద్దీన్ కు ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ముదరడంతో యువకుడు ఆటో డ్రైవర్‌పై కర్రతో పదే పదే దాడి చేసాడు. దీంతో స్థానికులను భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ యువకుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
మావానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.ఈ సంఘటనను అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..