నెపోటిజం గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎస్క్వైర్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అదే మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుతూ తండ్రిగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. “నేను నా కొడుకులను మీరు కూడా యాక్టర్ కచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పను. నేను అలాంటి విషయాలను నమ్మను. నేను వాళ్లకి ఒక…