ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క మరో కెప్టెన్ వివాదంలో చిక్కుకొని ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా పైన బాల్ టాంపరింగ్ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టు టెస్ట్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఓ వివాదంలో చిక్కుకొని ఈరోజు ఆ బాధ్యతలకు రాజీనామా చేసాడు. అయితే టిమ్…