Home
Aurangabad
Aurangabad News
-
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకి భారీ దెబ్బ.. ఔరంగాబాద్ టికెట్ వాపస్ ఇచ్చిన అభ్యర్థి..
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్‌లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు. -
Aurangabad: పార్కింగ్ విషయంలో గొడవ.. నలుగురి హత్య.. ఆరుగురు అరెస్ట్
Aurangabad: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. -
Ram Mandir: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి కుట్ర..
ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
Maharashtra: రెండు జిల్లాల పేర్లు మారుస్తూ నోటిఫికేషన్.. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ కొత్త పేర్లు ఏంటంటే..?
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చడానికి గత ఏడాది జూలైలో షిండే ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్ గా ఉంది, అయితే ప్రస్తుతం దానికి ఛత్రపతిని జోడించి ఛత్రపతి శంభాజీనగర్ గా పేరు మార్చారు. -
Aurangabad: ఔరంగాబాద్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ మహిళ విషం తాగి మృతి
Aurangabad: బీహార్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబ్రా మార్కెట్లో ఓ మహిళ తన ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపేసింది. -
Woman In Hijab Harassed: హిందూ యువకుడితో తిరుగుతోందని హిజాబ్ ధరించిన యువతికి వేధింపులు..
Woman In Hijab Harassed: మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ గా మారడంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మకై గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
BRS Meeting: నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. -
CARE Hospitals: కేర్ హాస్పిటల్లో అందుబాటులోకి అధునాతన చికిత్స
CARE Hospitals: ప్రొస్టేట్ సమస్యతో బాడప్పడుతున్న వారికీ ఆపరేషన్ అవసరం లేకుండా ఒక్క అధునాతన చికిత్సను ఇప్పుడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది.. విస్తారిత ప్రొస్టేట్ సమస్య తో బాధపడుతున్న పురుషులకు ఇప్పుడు నూతన, మరియు అధునాతన, అతితక్కువ హానికర చికిత్సను బంజారాహిల్స్, కేర్ హాస్పిటల్స్ లో అందిస్తున్నట్లు ఆసుపత్రి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. వంశీ కృష్ణ ఈ రోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడు తెలంగాణ మరియు… -
Asaduddin Owaisi : పేర్లు మార్చినంత మాత్రాన నీళ్లు వస్తాయా? ఉపాధి లభిస్తుందా?
Asaduddin Owaisi : ఉస్మానాబాద్‌ను ధరశివ్‌గా, ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. -
Central Govt: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!