ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ అని.. అలాంటిది ఆ పార్టీ నుంచి కలిగిన లాభం శూన్యం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ముంబైలో కార్యక్రమం జరిగింది.