Chicken Biryani : ఈ మధ్యకాలంలో చాలామంది హోటల్లు లేదా రెస్టారెంట్లలో తినేందుకు తెగ ఇష్టపడి పోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి బయట తినే ఆహారంలో నాణ్యత లోపించిందని అనేక సంఘటనలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం తినాల్సిన ఆహారాలను ఆర్డర్ చేయగా వాటితో పాటు తినకూడదని ఆహారాలు కూడా వస్తున్నాయి. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్, చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక, ఐస్ క్రీంలో మనిషి…