తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాంఝనా’, ‘షమితాబ్’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో ‘రాంఝానా’ మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి తాజా చిత్రం ‘అత్రంగీ రే’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం డి