Indian Bison : తాజాగా నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవిలో ఓ అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇలాంటి దున్నలు ఇదివరకు 150 సంవత్సరాల క్రితం కనపడ్డాయని.. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అడవి దున్నలు నల్లమల్లలో కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని అధిక