ATM Withdrawal: ఆటో టెల్లర్ మిషన్.. ఈ పేరు వింటే చాలామంది ఇది ఏంటి అని అడిగేవారు ఎందరో. అదే ఏటీఎం అని చెప్పండి సులువుగా గుర్తుపట్టేస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నట్లయితే మీరు కావలసిన సమయంలో ఈ ఏటీఎం మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకొని మనం ఉపయోగించుకొనే విధంగా బ్యాంకులు ఏర్పాటు చేశాయి. అయితే మనిషి తప్పు చేసినట్లుగానే అప్పుడప్పుడు యంత్రాలు కూడా పాడవడం వల్ల తప్పులు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.…