SBI changed Rule For ATM Cash Withdrawal: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత లావాదేవీల నుంచి కస్టమర్లకు రక్షణ కలిగించేందుకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత నగదు విత్‌డ్రా సేవలను ప్రారంభించింది. ఈ సేవల ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారుడు రూ.10వేలకు మంచి ఏటీఎంలో న