ATM Robbery : జులాయి సినిమాలో దుండగులు బ్యాంకు దోచిన తరహాలోనే కొంత మంది స్కెచ్చేశారు. కాకపోతే బ్యాంకు కాకుండా ఏటీఎం లూటీకి ప్లాన్ చేశారు. అచ్చం సినిమాల్లో చూపించిన విధంగా ఏటీఎం చోరీ కోసం గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలు అన్నీ తెచ్చుకున్నారు. దర్జాగా ఏటీఎంలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. కానీ సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాయిస్: హైదరాబాద్‌లో వరుసగా ఏటీఏం చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే…