ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ 'జవాన్'గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతి నెలా #AskSRK సెషన్‌లో షారూక్ ఖాన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటాడు. అందులో భాగంగా ఇటీవల ఫ్యాన్స్ తో మాట్లాడాడు షారూఖ్.