‘పుష్ప 2’ విజయంతో మాస్ హైప్‌ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాత్కాలికంగా AA22xA6 పేరుతో రూపొందుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తుందనే టాక్ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పడుకొనే…