Hastasamudrika: హస్తసాముద్రికంలో ఒక వ్యక్తి విధిని, ప్రవర్తనను అరచేతిలోని రేఖలను చదవడం ద్వారా అంచనా వేయవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తవానికి అరచేతిలోని చిన్న రేఖలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని హస్తసాముద్రికం చెబుతుంది. సాధారణంగా ప్రజలు జీవితం, అదృష్టాల గురించి రేఖల ద్వారా తెలుసుకుంటారు. కానీ అరచేతిలో శని రేఖ ఉందని మీలో ఎంతమందికి తెలుసా? ఈ శని రేఖ ఎంత పొడవుగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి అంత అదృష్టవంతుడిగా పరిగణించబడతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.…