One Nation One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించి, సిఫారసులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.
Assembly Election 2023: ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు రాబోతున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో 2023 ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 16న, మేఘాలయం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరపుతున్నట్లు ఈసీ వ�