Home
Asim Munir
Asim Munir News
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Indus Waters Treaty: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో సమావేశమయ్యారు. బుధవారం రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాయలంలో ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఇందులో ప్రాంతీయ భద్రత, జమ్మూ కాశ్మీర్, భారత్‌తో నిలిపేసిన సింధు జలాల ఒప్పందం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ప్రపంచ… -
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Pakistan: పాకిస్తాన్లో అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్న సమావేశలో ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా కార్యాలయానికి రాని ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చీనయాంశంగా మారాయి. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన కాశ్మీర్ చౌక్ అండర్‌పాస్ శంకుస్థాపన కార్యక్రమంలో నఖ్వీ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికైన ప్రజాప్రతినిధి తమ సమయాన్ని ప్రజలకు ఎలా కేటాయిస్తున్నారో గమనించాలని అన్నారు. ‘‘మనమంతా ప్రజలకు జవాబుదారీ.… -
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రణాళిక ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దులో డ్రోన్ల ముప్పు ఎదుర్కొనేందుకు విచిత్రమైన ప్లాన్ వేశారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) డ్రోన్ దాడులకు తెగబడుతోంది. -
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
Pakistan: పాకిస్తాన్ సైన్యం, అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ ‘పవరస్’’తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్లకు సంబంధించిన ఆర్డర్లతో పాటు, ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పవరస్ కో ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌తో సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ కుమారుకుల పెట్టుబడులు కలిగిన ఆరియస్ గ్రీన్వే హోల్డింగ్స్ అనే కంపెనీలో… -
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
Talha Saeed: లష్కరే తోయిబా (LeT) అధినేత హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హ సయీద్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు. భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని 500 ఏళ్ల పాటు ముస్లింలు పాలించారని ప్రస్తావించిన లష్కర్ ఉగ్రవాది.. ఢిల్లీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల పాకిస్తాన్‌లోని షేక్ పురాలో ఒక కార్యక్రమంలో తల్హా సయీద్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ… -
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
Asim Munir: పాకిస్థాన్ సైనిక అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉన్నఫలంగా దేశంలోని అతిపెద్ద ఆయుధ కర్మాగారమైన 'పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్' (POF)ని సందర్శించడం దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పర్యటన కేవలం ఒక సాధారణ తనిఖీకి పరిమితం కాకుండా, పాకిస్థాన్ తన సైనిక వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటోందో స్పష్టంచేస్తోంది. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పరీక్షలను స్వయంగా పరిశీలించిన మునీర్, ఈ ఏడాది చివరి… -
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించేందుకు పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్ పర్యటన ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. -
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇటీవల టెహ్రాన్‌లో పర్యటించిన మునీర్.. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయితో సమావేశమైన సమయంలో ఈ ప్రతిపాదనలను వెల్లడించినట్లు తెలుస్తోంది. -
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైన్యం గుప్పిటలోకి వెళ్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నా, పాలన అంతా ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే పరోక్షంగా పర్యవేక్షిస్తోంది. కేవలం ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలుబొమ్మగా మారారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన సైనిక కమాండ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 20న పాకిస్తాన్ పార్లమెంట్ ‘‘డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్ యాక్ట్ 2026’’తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ చట్టానికి సవరణలకు ఆమోదం తెలిపింది. దీని… -
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా? తన శక్తిని మరింత పెంచుకుంటున్నారా? వ్యూహంలో భాగంగానే ఇలా చేస్తున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!