Ravichandran Ashwin Reveals Scam Attempt Using Devon Conway’s Name: చెన్నై సూపర్ కింగ్స్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టు ప్రణాళికల్లో తాను లేకుంటే.. టీమ్ నుంచి వెళ్లిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఫ్రాంచైజీకి అశ్విన్ తెలియజేసినట్లు సమాచారం. గత వేలంలో రూ.9.75 కోట్లకు అశ్విన్‌ను కొనగా.. 9 మ్యాచ్‌లాడి 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే అతడిని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా…