వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా ఎంతటి పాపులారిటీ పొందాడో అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలతో అంతకుమించి యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పుడప్పుడు అల.. వచ్చిపోయే సినిమాలు తీస్తూ, దానికి సంబందించిన ఇంటర్వ్యూలతో పాటు నిత్యం ఏదోవొక కార్యక్రమంతో ఖాళీగా ఉండకుండా ప్రేక్షకుడి మెదళ్లో ఉంటున్నాడు. మరి కుదరకపోతే ట్విట్టర్ లో ఇష్టమైన వారి మీద.. తనకు ఇష్టమైనట్లుగా కామెంట్స్ చేస్తుంటాడు. అయితే, ఈమధ్య కాలంలో వర్మలో మరో కోణం…