Ashtadigbandhanam Trailer Released: సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” అష్టదిగ్బంధనం ” ఎ గేమ్ విత్ క్రైమ్ ” అనేది ట్యాగ్ లైన్ “. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ” శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్…