Rithika Nayak : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోనే రితిక నాయక్ బాగా హైలెట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ గనక హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందనే నమ్మకంతో ఉంది ఈ హీరోయిన్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఆ తర్వాత ముంబైలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్యూటీ.. ముంబైలో మోడలింగ్…