Ashoka Vanam Lo Arjuna Kalyanam మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం Ashoka Vanam Lo Arjuna Kalyanam. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ నటిస్తోంది. సినిమా మొత్తం హీరోహీరోయిన్ల పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. పెళ్ళిలో ఎదురైన అడ్డంకులను హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపించబోతున్నారు. వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 22న తెరపైకి రానుంది. ఈ సినిమాలో…