బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి..తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది.…