Ashika Ranganath: జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషనల్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఫైనల్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో తారల మధ్య జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా.. హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అంటూ స్టేజ్‌పైకి వచ్చిన ఆమె, ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం ఈవెంట్ ఎంతో ఎనర్జిటిక్‌గా, లైవ్లీగా సాగుతోందని…