హెల్త్ బాగుంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధులను దరిచేరనీయదు. కరోనా కారణంగా అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. హెల్తీగా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్పనిసరి అని అంతా అర్థం చేసుకున్నారు. కరోనా మహమ్మారి నేర్పిన…