తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ “ఆర్యన్” రిలీజ్ విషయంలో ఓ సెన్సిబుల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించగా, శుభ్రా మరియు ఆర్యన్ రమేశ్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మూలంగా ఈ సినిమా అక్టోబర్ 31, 2025న తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, తెలుగు వెర్షన్…