బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి లాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ – హీరోగా కాకుండా డైరెక్టర్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి బాలీవుడ్‌లో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ పేరు ‘ The Ba***ds of Bollywood’. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బాలీవుడ్ అంతటా…