Proddatur Pre-Wedding Shoot Ban Pamphlet Goes Viral: ఇటీవలి రోజుల్లో ‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ ఓ ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్‌లు అయితే సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోస్‌లో అయితే రొమాన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. దీనిపై…