Divya Nagesh : అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అరుంధతి చిన్నప్పటి జేజమ్మ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. ఆ జేజమ్మ పాత్రలో నటించింది దివ్య నగేశ్. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో మూవీల్లో నటించింది. కానీ ఇప్పటికీ జేజమ్మ అంటేనే ఆమెను ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఆమె తెలుగు మూలాలున్న అమ్మాయి. అపరిచితుడు, సింగం పులి…