పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు పట్ల బుధవారం సాయంత్రం ఆమే పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ఫోటో అంటే… చరిత్రలో ఓ క్షణాన్ని అలా బంధించి, భద్రంగా దాచి పెట్టటం! సెల్ ఫోన్లు, మొబైల్ కెమెరాలు వచ్చాక… ఇప్పుడంటే ఛాయాచిత్రల స్థాయి కాస్త తగ్గిపోయిందిగానీ… ఒకప్పుడు అవి అమూల్యం! అటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ పిక్ తమిళ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్త్ మనోబాల ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆయన నెటిజన్స్ �