ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మన చిత్రాలు మారుమ్రోగి పోతున్నాయి. దీంతో తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలు అని మిగతా ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యేవి. వ�