మలయాళ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటులు టోవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ మరోసారి కలిసి మాస్ మాయాజాలం చూపించబోతున్నారు. వీరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అతిరథి’ (Athiradi). ఈ సినిమాకు అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహిస్తుండగా, బేసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, డాక్టర్ అనంత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ అనంత్, బేసిల్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Amala : వాళ్ళు ఇద్దరూ చాలా బిజీ..…