AHA New Movie: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్’డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ’ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. అతను నటించిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ కూడా తమిళంలో చక్కటి విజయాన్ని సాధించింది. ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుని అర్థశతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘రేయికి వేయి కళ్ళు’ పేరుతో డబ్ అయ్యింది. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ…