Artificial intelligence(AI): భవిష్యత్ కాలమంతా టెక్నాలజీదే. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విస్తరిస్తోంది. ప్రతీ రంగంలో కూడా రానున్న కాలంలో ఏఐ కీలక ప్రభావం చూపించనుంది. అయితే ఏఐ వల్ల ప్రమాదం ఉందనే టెక్ ప్రముఖులు కూడా ఉన్నారు. మరికొందరు దీని వల్ల ప్రజల జీవితం మరింతగా సులువు అవుతుందని మరికొందరు చెబుతున్నారు. �