కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాత నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో “సైకో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుడ్డివాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళనాడులో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో చెపౌక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ యంగ్ ఎమ్మెల్యే త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను…