స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్…