Arshdeep Singh: ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన పేలవ ప్రదర్శనతో అనవసరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చిన అర్ష్‌దీప్.. పూర్తిగా లయ తప్పి చెత్త రికార్డును నమోదు చేశాడు. క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్ తొలి బంతిని డికాక్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన అర్ష్‌దీప్ పూర్తిగా లైన్ తప్పి…