కరోనాను ఆరోగ్య శ్రీలో చేరుస్తామన్న సీఎం కేసీఆర్.. రాత్రికిరాత్రే.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడానికి కారణాలేంటి..? అని ప్రశ్నించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం.. మంచిదే.. కానీ, ఆలస్యం ఎందుకైంది..? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారు. అదే ఆరోగ్యశ్రీ అయితే 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని వారే చెప్పారని గుర్తుచేసిన ఆయన.. మరి ఇప్పుడు…