Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చే